CM KCR On Yashwant Sinha : యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అయితే ఆ పదవికే గౌరవం | ABP Desam
2022-07-02 1 Dailymotion
రాష్ట్రపతి ఎన్నికల్లో మనసు మాట విని మద్దతు గా నిలబడాలని CM KCR పిలుపునిచ్చారు. యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అయితే అది ఆ పదవికే గర్వకారణమన్నారు కేసీఆర్.